Saturday, April 24, 2010

Some funny dialogues from Namo Venkatesha (నమో.... వేంకటేశ - Always B Positive

  • చంద్ర మోహన్: వీడికి 20 ఏళ్ళప్పుడు సంబంధాలు చూడటం మొదలు పెట్టాం. మొదట్లో వర్ష కాలం లో వర్షాలు లాగా చాలా వచ్చాయి, తర్వాత ఎండాకాలం లో వర్షాల్ల అప్పుడప్పుడు వచ్చాయి, ఇప్పుడు కరువు అప్పుడు వర్షం లా అస్సలు రావట్లేదు
  • మన జీవితం ఒక తోట లాంటిది, దాంట్లో మనం తోటకూర లాంటి వాళ్ళం. తోటకూరతో పప్పు చేసుకోవచ్చు, తాలింపు చేసుకోవచ్చు, కానీ రసం, సాంబార్ చేసుకోలేము కదా!
  • పువ్వు ఉన్న చోట, ముళ్ళు ఉంటుంది. ప్రేమ ఉన్న చోట, ప్రమాదం ఉంటుంది.

No comments: